(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 102

॥ శ్రీః ॥
5.102. అధ్యాయః 102
Mahabharata - Udyoga Parva - Chapter Topics
నారదేన మాతలిం రసాతలముపనీయ తత్ర వాస్తవ్యసురభిసంతతిగుణస్తవనం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

నారద ఉవాచ। 5-102-0x(3689)(35399)
ఇదం రసాతలం నామ సప్తమం పృథివీతలం।
యత్రాస్తే సురభిర్మాతా గవామమృతసంభవా ॥ 5-102-1(35400)
క్షరంతీ సతతం క్షీరం పృథివీసారసంభవం ।
షణ్ణం రసానాం సారేణ రసమేకమనుత్తమం ॥ 5-102-2(35401)
అమృతేనాభితృప్తస్య సారముద్గిరతః పురా।
పితామహస్య వదనాదుదతిష్ఠదనిందితా ॥ 5-102-3(35402)
యస్యాః క్షీరస్య ధారాయా నిపతంత్యా మహీతలే।
హ్రదః కృతః క్షీరనిధిః పవిత్రం పరముచ్యతే ॥ 5-102-4(35403)
పుష్పితస్యేవ ఫేనేన పర్యంతమనువేష్టితం।
పిబంతో నివసంత్యత్ర ఫేనపా మునిసత్తమాః ॥ 5-102-5(35404)
ఫేనపా నామ తే ఖ్యాతాః ఫేనాహారాశ్చ మాతలే।
ఉగ్రే తపసి వర్తంతే యేషాం బిభ్యతి దేవతాః ॥ 5-102-6(35405)
అస్యాశ్చతస్రో ధేన్వోఽన్యా దిక్షు సర్వాసు మాతలే।
నివసంతి దిశాం పాల్యో ధారయంత్యోదిశఃస్మ తాః ॥ 5-102-7(35406)
పూర్వాం దిశం ధారయతే సురూపా నామ సౌరభీ ।
దక్షిణాం హంసికా కనామ ధారయత్యపరాం దిశం॥ 5-102-8(35407)
పశ్చిమా వారుణీ దిక్చ ధార్యతే వై సుభద్రయా।
మహానుభావయా నిత్యం మాతలే విశ్వరూపయా ॥ 5-102-9(35408)
సర్వకామదుఘా నామ ధేనుర్ధారయతే దిశం।
ఉత్తరాం మాతలే ధర్ంయాం తథైలవిలసంశ్రితాం ॥ 5-102-10(35409)
ఆసాం త పయసా మిశ్రం పయో నిర్మథ్య సాగరే ।
మంథానం మందరం కృత్వా దేవైరసురసంహితైః ॥ 5-102-11(35410)
అద్ధృతా వారుణీ లక్ష్మీరమృతం చాపి మాతలే।
ఉచ్చైఃశ్రవాశ్చాశ్వరాజో మణిరత్నం చ కౌస్తుభం ॥ 5-102-12(35411)
సుధాహారేషు చ సుధాం స్వధాభోజిషు చ స్వధాం।
అమృతం చామృతాశేషు సురభీ క్షరతే పయః ॥ 5-102-13(35412)
అత్ర గాథా పురా గీతా రసాతలనివాసిభిః ।
పౌరాణీ శ్రూయతే లోకే గీయతే యా మనీషిభిః ॥ 5-102-14(35413)
న నాగలోకే న స్వర్గే న విమానే త్రివిష్టపే।
పరివాసః సుఖస్తాదృక్ రసాతలతలే యథా ॥ ॥ 5-102-15(35414)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవాద్యానపర్వణి ద్వ్యధికశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-102-11 అసురసంహితైః అసురసహితైః ॥
5-102-15 పరివాసః నివాసః । సుఖః సుఖకరః ॥ 15 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.